(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.72. అధ్యాయః 072
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి పాత్రలక్షణాదికథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
అపూర్వం వా భవేత్పాత్రమథవాఽపి చిరోషితం।
దూరాదభ్యాగతం వాఽపి కిం పాత్రం స్యాత్పితామహ॥ 13-72-1(84337)
భీష్మ ఉవాచ। 13-72-2x(7011)
క్రియా భవతి కేషాంచిదుపాంశువ్రతముత్తమం।
యో నో యాచేత యత్కించిత్సర్వం దద్యామ ఇత్యపి॥ 13-72-2(84338)
అపీడయన్భృత్యవర్గమిత్యేవమనుశుశ్రుమ।
పీడయన్భృత్యవర్గం హి ఆత్మానమపకర్షతి॥ 13-72-3(84339)
అపూర్వం చాపి యత్పాత్రం యచ్చాపి స్యాచ్చిరోషితం।
దూరాదభ్యాగతం చాపి తత్పాత్రం న విదుర్బుధాః॥ 13-72-4(84340)
యుధిష్ఠిర ఉవాచ। 13-72-5x(7012)
అపీడయా చ భూతానాం ధర్మస్యాహింసయా తథా।
పాత్రం విద్యామతత్త్వేన యస్మై దత్తం న సంతపేత్॥ 13-72-5(84341)
భీష్మ ఉవాచ। 13-72-6x(7013)
ఋత్విక్పురోహితాచార్యాః శిష్యసంబంధిబాంధవాః।
సర్వే పూజ్యాశ్చ మాన్యాశ్చ శ్రుతవంతోఽనసూయకాః॥ 13-72-6(84342)
అతోఽన్యథా వర్తమానాః సర్వే నార్హంతి సత్క్రియాం।
తస్మాద్గుణైః పరీక్షేత పురుషాన్ప్రణిధాయ వై॥ 13-72-7(84343)
అక్రోధః సత్యవచనమహింసా దమ ఆర్జవం।
అద్రోహోఽనభిమానశ్చ హ్రీస్తితిక్షా దమః శమః॥ 13-72-8(84344)
యస్మిన్నోతాని దృశ్యంతే న చాకార్యాణి భారత।
స్వభావతో నివిష్టాని తత్పాత్రం మానమర్హతి॥ 13-72-9(84345)
తథా చిరోషితం చాపి సంప్రత్యాగతమేవ చ।
అపూర్వం చైవ పూర్వం చ తత్పాత్రం మానమర్హతి॥ 13-72-10(84346)
అప్రామాణ్యం చ వేదానాం శాస్త్రాణాం చాభిలంఘనం।
అవ్యవస్థా చ సర్వత్ర ఏతన్నాశనమాత్మనః॥ 13-72-11(84347)
భవేత్పండితమానీ యో బ్రాహ్మణో వేదనిందకః।
ఆన్వీక్షికీం తర్కవిద్యామనురక్తో నిరర్థికాం॥ 13-72-12(84348)
హేతువాదాన్బువన్సత్సు విజేతాఽహేతువాదకః।
ఆక్రోష్టా చాతివక్తా చ బ్రాహ్మణానాం సదైవహి॥ 13-72-13(84349)
సర్వాభిశంకీ మూఢశ్చ బాలః కటుకవాగపి।
బోద్ధవ్యస్తాదృశస్తాత నరం శ్వానం హి తం విదుః॥ 13-72-14(84350)
యథా శ్వా భషితుం చైవ హంతు చైవావసజ్జతే।
ఏవం సంభాషణార్థాయ సర్వశాస్త్రవధాయ చ।
`అల్పశ్రుతాః కుతర్కాశ్చ దృష్టాః సృష్టాః కుపండితాః॥ 13-72-15(84351)
శ్రుతిస్మృతీ చేతిహాసపురాణారణ్యవేదినః।
అనురుంధ్యాద్బహుజ్ఞాంశ్చ సారజ్ఞాశ్చైవ పండితాః॥' 13-72-16(84352)
లోకయాత్రా చ ద్రష్టవ్యా ధర్మశ్చాత్మహితాని చ।
ఏవం నరో వర్తమానః శాశ్వతీర్వర్ధతే సమాః॥ 13-72-17(84353)
ఋణమున్ముచ్య దేవానామృషీణాం చ తథైవ చ।
పితౄణామథ విప్రాణామతిథీనాం చ పంచమం॥ 13-72-18(84354)
పర్యాయేణ విముక్తో యః సునిర్ణిక్తేన కర్మణా।
ఏవం గృహస్థః కర్మాణి కుర్వంధర్మానన హీయతే॥ ॥ 13-72-19(84355)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ద్విసప్తతితమోఽధ్యాయః॥ 72 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-72-2 కశ్చిద్యజ్ఞార్థం కశ్చిత్ గురుదక్షిణార్థం కశ్చిత్కుటుంబభరణార్థమితి ఏవంరూపా క్రియా కేషాంచిత్పాత్రత్వే ప్రధానం భవతి కేషాంచిదుషాంశువ్రతం మౌనం పారివ్రాజ్యమితి। దద్యామః దదామ ఇత్యేవ వక్తవ్యం నత్వేతేషు కంచిత్ప్రత్యాచక్షీతేత్యర్థః॥ 7-72-5 దత్తం ప్రదేయవస్త్వభిమానినీ దేవతా న సంతపేత్। విప్రే వేదవివర్జితే। దీయమానం రుదత్యన్నమితి స్మృతేః। అతః కస్తాదృశ ఇతి ప్రశ్నః॥ 7-72-6 ముఖ్యం పాత్రం విశేషేణ శ్రుతవంతోఽనసూయకా ఇతి॥ 7-72-10 తథా అక్రోధాదిగుణవిశిష్టం॥ 7-72-11 అపాత్రతావీజమాహ అప్రామాణ్యమితి। ఆత్మనః పాత్రతాయా ఇతి శేషః॥ 7-72-12 నిరర్థికాం శ్రుతివిరోధిత్వేన మోక్షానుపయోగినీం॥ 7-72-13 అహేతువాదకః శాస్త్రోక్తహేతువాదవిరోధాత్॥ 7-72-14 బోద్ధవ్యః అస్పృశ్యత్వేనేతి శేషః॥ 7-72-17 ధర్మశ్చాత్మహితాయ చేతి థ.ధ.పాఠః॥ 7-72-18 దేవానామృణం యజ్ఞేన ఋషీణాం వేదాధిగమేన పితౄణాం ప్రజోత్పాదనేన విప్రాణాం దానమానేనాఽతిథీనాం సంయగాతిథ్యేన చోన్ముచ్యాఽపాకృత్య కర్మాణి కుర్యన్నిత్యుత్తరేణాన్వయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.